Jovika Vijaykumar : భారీ వడ్డాణం, హారంతో జోవిక విజయ్ కుమార్.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి హీరోయిన్ కూతురు..
Vanitha Vijaykumar-Jovika Vijaykumar: ఒకప్పటి హీరోయిన్, దేవి సినిమా ఫేమ్ వనిత విజయకుమార్ కూతురు జోవిక విజయకుమార్ ఇప్పుడు అగధ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఇలా పట్టు లంగావోణిలో భారీ వడ్డాణం, హారంతో వచ్చి అలరించింది.
- Saketh U
- Updated on- August 12, 2026 / 12:56 PM IST
Vanitha Vijaykumar Duaghter Jovika Vijaykumar Looks With Ornaments
