Varalaxmi Sarathkumar : భర్తతో వరలక్ష్మి శరత్ కుమార్.. సినిమా ఈవెంట్లో సందడి.. ఫోటోలు వైరల్..
వరలక్ష్మి శరత్ కుమార్ నటించి డైరెక్ట్ చేసిన సరస్వతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరగగా ఈ ఈవెంట్ కి వరలక్ష్మి తన భర్త నికొలాయ్ సచ్ దేవ్ తో కలిసి వచ్చి సందడి చేసింది.
- Saketh U
- Published On : March 1, 2026 / 04:59 PM IST
Varalaxmi Sarathkumar
