Priyanka Chopra : వారణాసి షూటింగ్ కి బ్రేక్.. ఇండియా ట్రిప్ ఫొటోలు షేర్ చేసిన ప్రియాంక చోప్రా..
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ - ప్రియాంక నటిస్తున్న వారణాసి సినిమా షూటింగ్ హైదరాబాద్ లో లేటెస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకొని ఒక నెల రోజుల పాటు సమ్మర్ హాలిడేస్ తీసుకుంటుంది. దీంతో ప్రియాంక మళ్ళీ అమెరికాకు రిటర్న్ అయిపోతుంది. ఈ సందర్భంగా ఇండియా ట్రిప్ ఫొటోలు అంటూ పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- April 18, 2026 / 01:32 PM IST
Priyanka Chopra India Trip Photos
