Rajamouli : వారణాసి సెట్‌లో ఎంఎంఏ ఫైటర్‌తో రాజమౌళి
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'వారణాసిస. ఎంఎంఏ (MMA) ఫైటర్ యోగేష్ జాదవ్ రాజమౌళితో కలిసి వారణాసి సెట్‌లో కనిపించారు. యాక్షన్ అడ్వెంచర్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన చిత్రబృందంలో భాగమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- June 24, 2026 / 11:56 AM IST
