Varsha Bollamma : అందాల భామ వర్ష బొల్లమ్మ చీర వర్ణాలు..
వర్ష బొల్లమ్మ 'ఊరు పేరు భైరవకోన' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా వర్ష బొల్లమ్మ తన చీర వర్ణాలతో మెస్మరైజ్ చేశారు.
- gum 95921
- Published On : January 18, 2024 / 10:22 PM IST
