Telugu » Photo-gallery » Varshini Sounderajan Shares Her Latest Photos In Black Dress
Varshini Sounderajan : బ్లాక్ డ్రెస్‌లో వర్షిణి వర్ణాలకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..
టాలీవుడ్ లో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి.. ప్రస్తుత పెద్దగా కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫోటోషూట్స్ తో సందడి చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో తన వర్ణాలతో కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేస్తుంది.