Varun Sandesh Shweta Basu Prasad : 18 ఏళ్ళ తర్వాత ‘కొత్త బంగారు లోకం’ జంట.. మీడియా ముందుకు వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్.. ఫొటోలు..

2008 లో కొత్త బంగారు లోకం సినిమాతో పెద్ద హిట్ కొట్టి ప్రేక్షకులను మెప్పించారు వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్. 18 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ జంట నా వైఫ్ మిస్సింగ్ అనే ఓటీటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలిసి మీడియా ముందుకు వచ్చి ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో ఈ జంట ఫొటోలు వైరల్ గా మారాయి.

  • Published on- October 22, 2026 / 07:00 PM IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18
Varun Sandesh Shweta Basu Prasad