Varun Sandesh : తిరుమలలో భార్యతో వరుణ్ సందేశ్.. ఫొటోలు వైరల్..

హీరో వరుణ్ సందేశ్ తాజాగా తన భార్య వితిక షేరుతో కలిసి తిరుమల వెళ్లి దర్శనం చేసుకున్నారు. తిరుమలలో గుడి ముందు, తిరుమల వెళ్లేముందు ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7