Vithika Sheru : శ్రీరామ నవమి స్పెషల్.. నాట్య భంగిమలలో వితిక షేరు ఫొటోలు..
నేడు శ్రీరామ నవమి సందర్భంగా వరుణ్ సందేశ్ భార్య, నటి వితిక షేరు ఇలా నాట్య భంగిమలలో ఫోజులిస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షర్ చేసింది.
- Saketh U
- Published On : April 6, 2025 / 10:35 AM IST
