Vithika Sheru : స‌ముద్ర‌పు ఒడ్డున వితికా.. క్యూట్ ఫోటోలు వైర‌ల్‌

హీరో వ‌రుణ్ సందేశ్ భార్య వితికా (Vithika Sheru) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. స‌ముద్ర‌పు ఒడ్డున ఉన్న వితికా ఫోటోలు ఆక‌ట్టుకుంటున్నాయి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6