Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. పాపం కోలుకోకుండానే స్టిక్ పట్టుకొని వచ్చిన వరుణ్ తేజ్..
వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు జరిగింది. ఇటీవల వరుణ్ తేజ్ బరి సినిమా షూటింగ్ లో గాయపడగా కాలికి ఆపరేషన్ జరిగింది. ఇంకా దాని నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో వరుణ్ స్టిక్ పట్టుకొనే నడుస్తున్నా ఈ ఈవెంట్ కి హాజరయ్యాడు. ఈ ఈవెంట్ ఫొటోలు మీ కోసం..
- Saketh U
- Published on- August 1, 2026 / 02:30 PM IST
Korean Kanakaraju Trailer Launch Event
