Varun Tej Lavanya Tripathi : మెగా వారసుడొచ్చాడు.. తండ్రి అయిన వరుణ్ తేజ్.. ఆనందంలో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు..

నేడు మెగా కోడలు లావణ్య త్రిపాఠి పండంటి బాబుకి జన్మనిచ్చింది. దీంతో వరుణ్ - లావణ్య జంటకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతుండగా మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది.

1/5
2/5
3/5
4/5
5/5