Bari pooja ceremony : హీరోగా వ‌రుణ్‌తేజ్‌.. నిర్మాత‌గా నిహారిక‌.. క్లాప్ కొట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఫోటోలు వైర‌ల్‌..

య‌దు వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న చిత్రం బ‌రి. పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నేడు పూజా కార్య‌క్ర‌మాల‌తో (Bari pooja ceremony) ప్రారంభ‌మైంది. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/31
2/31
3/31
4/31
5/31
6/31
7/31
8/31
9/31
10/31
11/31
12/31
13/31
14/31
15/31
16/31
17/31
18/31
19/31
20/31
21/31
22/31
23/31
24/31
25/31
26/31
27/31
28/31
29/31
30/31
31/31