Varun Tej : కొరియన్ కనకరాజు వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన వరుణ్ తేజ్..
హీరో వరుణ్ తేజ్ ఇటీవల కొరియన్ కనకరాజు సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. తాజాగా వరుణ్ సోషల్ మీడియాలో ఈ సినిమా షూట్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
- Saketh U
- Published on- August 20, 2026 / 11:44 PM IST
Varun Tej
