Vedha Jalandhar : లాంగ్ ఫ్రాక్‌లో వేద జలంధర్ వయ్యారాలు.. సినిమా ప్రమోషన్స్ లో..
ఇటీవల తిమ్మరాజు పల్లి టీవీ సినిమాతో హిట్ కొట్టిన వేద జలంధర్ (Vedha Jalandhar) త్వరలో అమీర్ లోగ్ సినిమాతో రాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా లాంగ్ ఫ్రాక్ వచ్చి క్యూట్ గా అలరించింది.
- Saketh U
- Updated on- August 20, 2026 / 05:24 PM IST
Vedha Jalandhar at Ameerlog Promotions
