Saindhav : వెంకీ మామ ‘సైంధవ్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..

హిట్ సినిమా ఫేం శైలేష్‌ కొలను దర్శకత్వంలో విక్ట‌రీ వెంకటేశ్ తన 75వ సినిమాగా ‘సైంధవ్‌’తో రాబోతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో గ్రాండ్ గా జరిగింది. చిత్ర యూనిట్ అంతా హాజరయ్యి వైజాగ్ బీచ్ ఒడ్డున సందడి చేశారు.

1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18