Venky75 : వెంకీ మామ 75 ఫిలిమ్స్ సెలబ్రేషన్స్ ఈవెంట్ గ్యాలరీ..
టాలీవుడ్ విక్టరీ వెంకటేష్.. 'సైంధవ్' సినిమాతో తన కెరీర్‌లో 75 సినిమాలు పూర్తి చేసుకుంటున్నారు. ఇక ఈ విషయాన్ని సైంధవ్ నిర్మాణ సంస్థ గ్రాండ్ నిర్వహించింది. చిరంజీవి, రాఘవేంద్రరావు, నాని, శ్రీవిష్ణు, అడివిశేష్, బ్రహ్మానందం, అలీ.. ఇలా పలువురు సినీ ప్రముఖులతో ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది.
- gum 95921
- Published On : December 28, 2023 / 03:53 PM IST
