Rashmika Mandanna: జపాన్ వెకేషన్ లో విజయ్-రష్మిక… క్రేజీ ఫోటోలు షేర్ చేసిన నేషనల్ క్రష్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) జపాన్ వెకేషన్‌లో ఫుల్ గా చిల్ అవుతోంది. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ దిగిన క్రేజీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సాంప్రదాయ జపనీస్ దుస్తులలో, స్థానిక వంటకాలను రుచి చూస్తూ ఆమె ఇచ్చిన పోజులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ క్యూట్ అండ్ స్టైలిష్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16