Vijay Rashmika : విజయ్ – రష్మిక లేటెస్ట్ క్యూట్ ఫొటోలు చూశారా..? దేవరకొండ సొంతూళ్లో సందడి..
నేడు విజయ్ దేవరకొండ సొంతూరు తుమ్మన్ పేటలో విజయ్ - రష్మిక కలిసి సందడి చేసారు. ఆ మండలంలో ఉన్న పలువురు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించారు. ఈ సందర్భంగా విజయ్ - రష్మిక క్యూట్ ఫొటోలు వైరల్ గా మారాయి.
- Saketh U
- Published on- June 14, 2026 / 07:23 PM IST
