Telugu » Photo-gallery » Vijay Deverakonda Rashmika Mandanna Pradhanam And Mehendi Celebrations Virosh Photos Goes Viral Sy
Vijay Rashmika : పెళ్ళికొడుకు పెళ్లికూతురు వేడుకల ఫోటోలు షేర్ చేసిన విజయ్ – రష్మిక.. ఎంత క్యూట్ గా ఉన్నారో..
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఇటీవల ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకల ఫోటోలను అప్పుడప్పుడు షేర్ చేస్తున్నారు. తాజాగా విజయ్ ని పెళ్లి కొడుకు చేయడం, రష్మికని పెళ్లి కూతురు చేసే వేడుకల ఫోటోలని షేర్ చేసారు ఈ ఇద్దరూ. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.