Vijay Rashmika : రష్మిక సొంతూళ్లో రిసెప్షన్.. కొడవ సాంప్రదాయంలో.. ఫోటోలు..
తాజాగా రష్మిక సొంతూరు కర్ణాటక కొడుగు జిల్లాలోని విరాజ్ పేట్ లో వీరి రిసెప్షన్ నిర్వహించారు.
- Saketh U
- Published On : April 7, 2026 / 05:19 PM IST
ఇటీవల నెల రోజుల క్రితం రష్మిక - విజయ్ గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
రాజస్థాన్ లో పెళ్లి, హైదరాబాద్ లో రిసెప్షన్, విజయ్ సొంతూళ్లో వ్రతం, ఫ్యాన్స్ కి, మీడియాకి స్పెషల్ గా భోజనాలు.. ఇలా సెలబ్రేషన్స్ చేశారు.
తాజాగా రష్మిక సొంతూరు కర్ణాటక కొడుగు జిల్లాలోని విరాజ్ పేట్ లో వీరి రిసెప్షన్ నిర్వహించారు. కొడవ సంప్రదాయంలో ఈ రిసెప్షన్ వేడుక జరిగింది.
ఈ వేడుకకు రష్మిక కొడవ సంప్రదాయంలో చీర కట్టుకొచ్చింది. ఈ రిసెప్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ గా మారాయి.
విజయ్, రష్మికలు అధికారికంగా పెళ్లి ఫోటోలు షేర్ చేసినట్టే ఇవి కూడా షేర్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
Vijay Deverakonda Rashmika Mandanna
