Ashu Reddy : విక్రమ్ ఆన్ డ్యూటీ సీజన్-1 సక్సెస్ ఈవెంట్‌లో అషూరెడ్డి.. ఫోటోలు వైరల్..
విక్రమ్ ఆన్ డ్యూటీ సీజన్-1 వెబ్ సిరీస్ సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అషూరెడ్డి (Ashu Reddy) చీరకట్టులో అందంగా రెడి అయి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Published on- September 24, 2026 / 12:30 PM IST
