Vimala Raman : సూట్‌లో స్టైల్‌గా పోజులిచ్చిన విమల రామన్..

ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేసిన విమల రామన్ మళయాలం, తమిళ్, హిందీలో కూడా పలు సినిమాలు చేసింది. మధ్యలో చిన్న గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీ అవుతుంది విమల రామన్. తాజాగా తను నటించిన రుద్రంగి సినిమా ప్రమోషన్స్ లో ఇలా స్టైల్ గా ఫోజులిచ్చింది.

1/8
Vimala Raman
2/8
Vimala Raman1
3/8
Vimala Raman2
4/8
Vimala Raman3
5/8
Vimala Raman4
6/8
Vimala Raman5
7/8
Vimala Raman6
8/8
vimala raman 7