Telugu » Photo-gallery » Vishnu Priya Latest Glamour Photo Shoot Is Going Viral On Social Media Sn
Vishnu Priya: గ్రీన్ శారీలో విష్ణు ప్రియ అందాలు.. క్యూట్ ఫోటోలు
హాట్ యాంకర్ విష్ణు ప్రియ గురించి, ఆమె గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సోషల్ మీడియాలో(Vishnu Priya) తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసి నెటిజన్స్ కి నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు గ్రీన్ కలర్ శారీలో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.