Vithika Sheru: వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు.. క్యూట్ ఫోటోలు వైరల్
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు(Vithika Sheru) సోషల్ మీడియాలో చేసే గ్లామర్ రచ్చ మాములుగా ఉండదు. ఓపక్క గ్లామర్ షో చేస్తూనే.. మరోపక్క ట్రెడిషనల్ లుక్ లో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లూ స్కర్ట్ లో ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Updated on- March 17, 2026 / 07:27 AM IST
