Anasuya Bharadwaj : కుటుంబంతో క‌లిసి కొండ‌లు ఎక్కిన అన‌సూయ‌.. బాధ‌ప‌డ‌టం లేదంటూ ఫోటోలు..

Anasuya Bharadwaj: యాంక‌ర్ అన‌సూయ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న‌కు సంబంధించిన ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆదివారం కొండ‌లు, గుట్ట‌లు ఎక్కిన‌ట్లుగా చెబుతూ ప‌లు ఫోటోల‌ను పంచుకుంది. 'కేవలం డెజర్ట్ తినడాన్ని సమర్థించుకోవడానికే మేము కొండలు ఎక్కాము. అస్సలు బాధపడటం లేదు' అంటూ అన‌సూయ రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11