Shiva Jyothi : ఆట కోసం కాదు.. ఈ ఫోటోనే సమాధానం.. బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్ల ఫోటోలు వైరల్..
మేమంతా బిగ్ బాస్ 3లో కలుసుకున్నాము. అప్పట్లో.. ఇలాంటి ఒక ఫోటో కోసం మేము ఊహించుకుంటూ ఎదురుచూసేవాళ్ళం... కానీ ఇప్పుడు, 7 ఏళ్ళ తర్వాత మేము ఇలా కలిసి ఉన్నాము. ఆ సమయంలో కొందరు ఈ స్నేహం, ఈ అనుబంధం.. ఇదంతా కేవలం ఆట కోసమే అని అనేవారు. ఈ ఫోటోనే దానికి సరైన సమాధానం అని నాకనిపిస్తోంది. మేము ఆట కోసం కలవలేదు. మా మనసులు కలిశాయి. అందుకే 6 ఏళ్ళ తర్వాత కూడా మేము ఇలాగే కలిసి ఉన్నాము. మేము తరచుగా కలుసుకోకపోవచ్చు. ఎప్పుడూ కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్ చేయకపోవచ్చు. కానీ మాలో ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు, మేము ఒకరికొకరం అండగా ఉంటాము. నా దృష్టిలో ఈ అనుబంధం అంటే అదే. అంటూ శివజ్యోతి (Shiva Jyothi) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
- Thota Vamshi Kumar
- Published on- September 19, 2026 / 11:34 AM IST
