WPL 2026 : ఆర్సీబీ విజయోత్సవ సంబురాలు.. స్మృతి మంధాన ఆనందం చూశారా.. ఫొటోలు వైరల్..
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 ట్రోపీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కైవసం చేసుకుంది. గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించి టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్లో విజయంతో స్మృతి మంధాన సేన సంబురాలు అంబరాన్నంటాయి.. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..(Photos credits@RCB)
- Harish Thanniru
- Published on- February 6, 2026 / 07:48 AM IST
