Yadamma Raju : కూతురు రెండో పుట్టినరోజు.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కమెడియన్ యాదమ్మ రాజు..
జబర్దస్త్, పటాస్ ఫేమ్ కమెడియన్ యాదమ్మ రాజు తాజాగా తన కూతురు రెండో పుట్టిన రోజు అంటూ ఫ్యామిలీతో కలిసి దిగిన పలు క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
- Saketh U
- Published on- October 11, 2026 / 05:45 PM IST
Yadamma Raju
