Yadamma Raju 80s: రెట్రో లుక్‌లో యాదమ్మ రాజు ఫ్యామిలీ.. ఫోటోలు అదుర్స్..
AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన ఫ్యామిలీ 80s స్పెషల్ ఫోటోలను ఏఐతో జనరేట్ చేసి యాదమ్మ రాజు (Yadamma Raju) సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- September 10, 2026 / 03:02 PM IST
