Yashika Aannand : అందాలతో మైమరిపిస్తున్న యాషికా ఆనంద్ ఫొటోలు..
బిగ్ బాస్ ఫేం, తమిళ నటి యషికా ఆనంద్ కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
- Thota Vamshi Kumar
- Published On : August 19, 2024 / 01:28 PM IST
