You Tuber Viraajita : యూట్యూబర్ విరాజిత వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
యూట్యూబ్ ఫేమ్, నటి విరాజిత నేడు వినాయక చవితి సందర్భంగా సంప్రదాయంగా రెడీ అయి తన ఇంట్లో పూజ నిర్వహించింది. అనంతరం పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- September 14, 2026 / 08:58 PM IST
You Tuber viraajita Vinayaka Chavithi Celebrations
