Youth Thank You Meet: ‘యూత్’ మూవీ థాంక్యూ మీట్.. చీఫ్ గెస్ట్ గా వచ్చిన శర్వానంద్.. ఫోటోలు వైరల్
కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం యూత్. ఇటీవలే ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా థాంక్యూ మీట్(Youth Thank You Meet) నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కి శర్వానంద్ గెస్ట్ గా వచ్చారు. దీనికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published On : March 28, 2026 / 09:22 PM IST
