Viraajita : ఎరుపు చీరలో యూట్యూబర్ విరాజిత.. ఫోటోలు వైరల్..
రెడ్ కలర్ శారీలో ఉన్న ఫోటోలను యూట్యూబర్ విరాజిత (Viraajita) సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- September 12, 2026 / 12:03 PM IST
