YS Sharmila Daughter Engagement : వైఎస్ షర్మిల కూతురు నిశ్చితార్థ వేడుక.. ఫోటోలు వైర‌ల్‌..

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సంద‌డి మొద‌లైంది. ఆమె కూతురు అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థ వేడుక (YS Sharmila Daughter Engagement) గురువారం హైదరాబాద్ శివారులోని కొత్వాల్‌గూడలో ఎంతో ఘ‌నంగా జ‌రిగింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8