YS Sharmila : వైఎస్ ష‌ర్మిల కూతురు.. అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థం.. ఫోటోలు..

వైఎస్ ష‌ర్మిల (YS Sharmila) కూతురు అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను వైఎస్ ష‌ర్మిల సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి కాబోయే వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించాల‌ని కోరింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10