Telugu » Photo-gallery » Yukti Thareja Is A Glamour Treat In A Topless Saree Sn
Yukti Thareja: టాప్ లెస్ శారీలో యుక్తి గ్లామర్ ట్రీట్.. ఫోటోలు వైరల్
కె-ర్యాంప్ సినిమాలో గ్లామర్ తో రచ్చ చేసింది యుక్తి తరేజా(Yukti Thareja). ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ శారీలో టాప్ లేకుండా చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు ఆ గ్లామర్ షోని మీరు కూడా ఎంజాయ్ చేయండి.