Yukti Thareja KJQ : చూడచక్కని చిన్నది యుక్తి తరేజా.. క్యూట్ ఫోటోలు..
నటి యుక్తి తరేజా (Yukti Thareja) నటించిన కింగ్ జాకీ క్వీన్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ చిత్రంలోని తన పాత్రకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- August 7, 2026 / 11:14 AM IST
