BJP National Leader Muralidhar Rao
Muralidhar Rao : లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 17కి 17 స్థానాలు సాధించడం సాధ్యమేనా? బీసీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను ఎందుకు తొలగించారు? బీఆర్ఎస్ తో మీకున్న మిత్రుత్వం ఏంటి? కేసీఆర్, కవిత అరెస్ట్ అవుతున్నారు అని పదే పదే చెప్పారు.. మల్కాజ్ గిరినే ఎందుకు ఎంచుకున్నారు? ఓడిపోయిన వాళ్లకే మళ్లీ మళ్లీ అవకాశాలు ఇవ్వడం ఎందుకు? బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావుతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
Also Read : లోక్‌సభ ఎన్నికలు.. 10మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ? ఎంపీ అభ్యర్థులు వీళ్లే?
పూర్తి వివరాలు..