శని, ఆదివారాల్లో మేడారం వెళ్లే భక్తులకు సూచన

New Project (14)

ములుగు జిల్లామేడారంలో ఫిబ్రవరి 5 నుంచి జరిగే సమ్మక్క సారలక్క జాతర  కోసం  ప్రభుత్వం అన్నిఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 90ల శాతం పనులు పూర్తయ్యాయి.  మేడారం వెళ్లే భక్తులకు అధికారులు ముఖ్య సూచన చేశారు.

శనివారం, ఆదివారం (జనవరి 25,26 తేదీల్లో) రెండు రోజుల పాటు రోడ్లకు మరమ్మతులు పనులు చేపట్టారు. ఇందులో భాగంగా తాడ్వాయి నుంచి మేడారం వెళ్లు రహదారిని పూర్తిగా సి వేసినట్టు ఏఎస్పీ సాయి చైతన్య తెలిపారు. భక్తులు గమనించి మేడారం వెళ్లే వాళ్లంతా పస్రా మీదుగా వెళ్లాలని సూచించారు.