BCCI Awards
BCCI Awards Ceremony 2024: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అవార్డుల కార్యక్రమం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఓ స్టార్ హోటల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులకు అవార్డులను అందజేశారు. కరోనా కారణంగా గత నాలుగేళ్లుగా బీసీసీఐ అవార్డ్స్ ఫంక్షన్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా హైదరాబాద్ ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమంలో గత నాలుగేళ్లకు సంబంధించిన అవార్డులను భారత్ క్రికెట్ పురుషులు, మహిళల జట్లకు అందజేశారు. భారత క్రికెటర్లతో పాటు దేశవాళీ ఆటగాళ్లు, బీసీసీఐ పెద్దలు ఈ వేడుకకు హాజరు కాగా హర్షా భోగ్లే వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
Also Read : BCCI Awards : రవిశాస్త్రికి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. భావోద్వేగానికి లోనైన మాజీ కోచ్
అవార్డులు అందుకున్న వారు వీరే..
🚨 𝗣𝗼𝗹𝗹𝘆 𝗨𝗺𝗿𝗶𝗴𝗮𝗿 𝗔𝘄𝗮𝗿𝗱 for the year 2021-22#TeamIndia pacer Jasprit Bumrah receives the award for Best International Cricketer – Men 🏆👏#NamanAwards | @Jaspritbumrah93 pic.twitter.com/K5GNRNopNZ
— BCCI (@BCCI) January 23, 2024
🗣️🗣️ 𝙄𝙩'𝙨 𝙖 𝙫𝙚𝙧𝙮 𝙩𝙤𝙪𝙘𝙝𝙞𝙣𝙜 𝙢𝙤𝙢𝙚𝙣𝙩 𝙛𝙤𝙧 𝙢𝙚@RaviShastriOfc on winning the Col. C.K. Nayudu Lifetime Achievement Award 🏆👌#NamanAwards pic.twitter.com/WHCpKHo3SJ
— BCCI (@BCCI) January 23, 2024
🚨 𝗣𝗼𝗹𝗹𝘆 𝗨𝗺𝗿𝗶𝗴𝗮𝗿 𝗔𝘄𝗮𝗿𝗱 for the year 2022-23
Best International Cricketer – Men is awarded to Shubman Gill 🏆👏#NamanAwards | @ShubmanGill pic.twitter.com/aqK5n2Iulq
— BCCI (@BCCI) January 23, 2024
🚨 𝗣𝗼𝗹𝗹𝘆 𝗨𝗺𝗿𝗶𝗴𝗮𝗿 𝗔𝘄𝗮𝗿𝗱 for the year 2019-20
Best International Cricketer – Men goes to none other than Mohd. Shami 🏆🙌#NamanAwards | @MdShami11 pic.twitter.com/godOr6tfOd
— BCCI (@BCCI) January 23, 2024
🚨 Best International Cricketer – Women for the year 2020-21 and 2021-22#TeamIndia opener and vice-captain Smriti Mandhana receives the award for two consecutive years 🏆👏#NamanAwards | @mandhana_smriti pic.twitter.com/Q13uKNoDTM
— BCCI (@BCCI) January 23, 2024
🚨 Best International Cricketer – Women
2019-20 ✅
2022-23 ✅The award for both the years goes to Deepti Sharma 👏👏#NamanAwards | @Deepti_Sharma06 pic.twitter.com/yreyeTBo3J
— BCCI (@BCCI) January 23, 2024