Live Blog : IND Vs ENG -నాలుగో టెస్టులో ఆధిక్యంలోకి కోహ్లీ గ్యాంగ్

నాలుగో టెస్టు మూడోరోజు టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. వికెట్లేమీ నష్టపోకుండా 43 రన్స్ స్కోరు దగ్గర రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది కోహ్లీ గ్యాంగ్.

Kohli Root