IPL 2022: అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలంలో రికార్డు ధరలు నమోదవుతున్నాయి. కెప్టెన్ల కంటే యువ క్రికెటర్లకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. శ్రేయాస్ అయ్యర్ రూ.12.25కోట్లకు అత్యధిక ధర...
- Subhan Ali Shaik
- Published On : February 13, 2022 / 03:05 PM IST
Ipl Auction 2022
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలంలో రికార్డు ధరలు నమోదవుతున్నాయి. కెప్టెన్ల కంటే యువ క్రికెటర్లకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. శ్రేయాస్ అయ్యర్ రూ.12.25కోట్లకు అత్యధిక ధర పలికాడనుకుంటే అంతకుమించి ఇషాన్ కిషన్ రూ.15.25కోట్లకు ముంబై జట్టుకు అమ్ముడుపోయాడు. విదేశీ ప్లేయర్ల విషయానికొస్తే..
ఇంగ్లాండ్ క్రికెటర్ లియాంమ్ లివింగ్‌స్టోన్ – పంజాబ్ కింగ్స్- రూ.11.50కోట్లు
వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ – సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ.10.75కోట్లు
శ్రీలంక క్రికెటర్ – వనిందు హసరంగా – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ.10.75కోట్లు
కివీస్ క్రికెటర్ – లాకీ ఫెర్గ్యూసన్ – అహ్మదాబాద్ – రూ.10కోట్లు
సఫారీ క్రికెటర్ కగిసో రబాడ – పంజాబ్ కింగ్స్ – రూ.9.25కోట్లు
Read Also : రెండో రోజు ఐపీఎల్ ఆటగాళ్ల వేలం..లివింగ్ స్టోన్‌కు అదిరిపోయే ధర
