IPL 2026 Awards: ఐపీఎల్ 2026 అవార్డులు.. ఏ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే..

నువ్వా నేనా అన్న రీతిలో జట్లు పోరాడాయి. పలు మ్యాచులు నరాలు తెగేంత ఉత్కంఠగా సాగాయి.

  • Updated on- May 31, 2026 / 11:06 PM IST

IPL 2026 Awards: ఐపీఎల్ 2026 సమరం ముగిసింది. ఈ సీజన్.. అభిమానులను ఎంతగానో ఎంటర్ టైన్ చేసింది. చాలా వరకు మ్యాచులు హోరాహోరిగా సాగాయి. నువ్వా నేనా అన్న రీతిలో జట్లు పోరాడాయి. పలు మ్యాచులు నరాలు తెగేంత ఉత్కంఠగా సాగాయి. కొన్ని మ్యాచుల్లో బ్యాటర్లు వీరవిహారం చేస్తే కొన్ని మ్యాచుల్లో బౌలర్లు చెలరేగారు. ఓవరాల్ గా అభిమానులకు ఫుల్ ఎంజాయ్ మెంట్ లభించింది. ఇక ఐపీఎల్ 2026 అవార్డ్స్ విషయానికి వస్తే.. పలు విభాగాల్లో అవార్డ్స్ ప్రకటించారు. ఏ విభాగంలో ఏ క్రికెటర్ అవార్డ్ గెలుచుకున్నాడో చూద్దాం..

ఆరెంజ్ క్యాప్ – వైభవ్ సూర్యవంశీ
ఏంజిల్ వన్ సూపర్ సిక్సెస్ – వైభవ్ సూర్యవంశీ
రూపే ఆన్ గో ఫోర్స్ – సాయి సుదర్శన్*
సియర్రా సూపర్ స్ట్రైకర్ – వైభవ్ సూర్యవంశీ
పర్పుల్ క్యాప్ – రబాడా
గ్రీన్ డాట్ బాల్స్ – సిరాజ్
ఎంవీపీ – వైభవ్ సూర్యవంశీ
ఎమర్జింగ్ ప్లేయర్ – వైభవ్ సూర్యవంశీ
క్యాచ్ ఆఫ్ ద సీజన్ – శ్రేయస్ అయ్యర్
ఫెయిర్ ప్లే – పంజాబ్ కింగ్స్

Also Read: చరిత్ర సృష్టించిన 15ఏళ్ల పిల్లాడు.. ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వైభవ్ సూర్యవంశీ