Pic: @BCCI (X)
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 0, ఇషాన్ కిషన్ 18 పరుగులు, తిలక్ వర్మ 31, సూర్యకుమార్ యాదవ్ 34, శివం దూబే 66, హార్దిక్ పాండ్యా 30, రింకు సింగ్ 6 (నాటౌట్) పరుగులు చేశారు.
నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్ 3 వికెట్లు తీయగా, ఆర్యన్ దత్ 2 వికెట్లు, కైల్ క్లైన్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఇప్పటికే సూపర్-8కు వెళ్లిన జట్లు ఇవే.. మ్యాచులు ఇంకా ప్రారంభం కాలేదు
| SUPER 8 G1 PRE-SEEDING | |||||||
|---|---|---|---|---|---|---|---|
| స్థానం | జట్టు | మ్యాచ్‌లు | గెలుపు | ఓటమి | ఫలితం లేనివి | పాయింట్లు | నెట్ రన్ రేట్ |
| 1 | ZIM | 0 | 0 | 0 | 0 | 0 | 0.000 |
| 2 | RSA | 0 | 0 | 0 | 0 | 0 | 0.000 |
| 3 | WI | 0 | 0 | 0 | 0 | 0 | 0.000 |
| 4 | IND | 0 | 0 | 0 | 0 | 0 | 0.000 |
| SUPER 8 G2 PRE-SEEDING | |||||||
|---|---|---|---|---|---|---|---|
| స్థానం | జట్టు | మ్యాచ్‌లు | గెలుపు | ఓటమి | ఫలితం లేనివి | పాయింట్లు | నెట్ రన్ రేట్ |
| 1 | NZ | 0 | 0 | 0 | 0 | 0 | 0.000 |
| 2 | ENG | 0 | 0 | 0 | 0 | 0 | 0.000 |
| 3 | SL | 0 | 0 | 0 | 0 | 0 | 0.000 |
| 4 | PAK | 0 | 0 | 0 | 0 | 0 | 0.000 |