×
Ad

Vaishnavi Sharma : స్మృతి మంధాన‌కు కాంపిటీష‌న్‌లాగా ఉందే.. టీమ్ఇండియా కొత్త అమ్మాయి వైష్ణ‌వి శ‌ర్మ పిక్స్ వైర‌ల్‌..

Vaishnavi Sharma : భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు న‌యా సంచ‌ల‌నం వైష్ణ‌వి శ‌ర్మ‌. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన 20 ఏళ్ల స్పిన్నర్ పిక్స్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ‌లే శ్రీలంక‌తో టీ20 సిరీస్‌లో వైష్ణవి అరంగ్రేటం చేసింది. లెఫ్ట్-ఆర్మ్ స్లో ఆర్థోడాక్స్ స్పిన్‌తో లంక బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టింది. ఆమె పిక్స్ వైర‌ల్‌గా మార‌గా.. అందంలో మంధాన‌కు కాంపిటిష‌న్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. (pics credit @VAISHNAVI SHARMA)

1/20
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20