×
Ad

Jio Recharge Plan : జియో యూజర్లకు పండగే.. ఈ సింగిల్ ప్లాన్‌తో అద్భుతమైన బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Jio Recharge Plan : జియో అద్భుతమైన ప్లాన్.. అన్ని డిజిటల్ సర్వీసులన్నీ ఒకే చోట యాక్సస్ చేయొచ్చు. జియో ప్లాన్ ధర ఎంతంటే?

Jio Recharge Plan

Jio Recharge Plan : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. జియో సరికొత్త ప్లాన్ రూ. 999 అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తోంది. మొబైల్ ప్లాన్‌ డేటా, ఎంటర్‌టైన్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెల్‌జెన్స్ వంటి అనేక ఇతర బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఇంటర్నెట్ మినహా యూజర్లకు పూర్తిగా డిజిటల్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జియో ఈ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

అన్‌లిమిటెడ్ 5G డేటా, 98 రోజుల వ్యాలిడిటీ :
ఈ ప్లాన్ 98 రోజుల పాటు వ్యాలిడిటీని (Jio Recharge Plan) అందిస్తుంది. మీరు మూడున్నర నెలల పాటు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. గేమింగ్, రన్నింగ్ లేదా వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. జియో ట్రూ 5G అద్భుతమైన సూపర్ స్పీడ్‌తో ఫ్రీ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది.

ఎంటర్‌టైన్మెంట్ కోసం డిస్నీ+ హాట్‌స్టార్, జియోటీవీ :
సినిమా ప్రియులు, వెబ్ సిరీస్, స్పోర్ట్స్ లవర్స్ కోసం పొందవచ్చు. డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ లేదా టెలివిజన్‌లో అన్ని క్రికెట్ మ్యాచ్‌లు, వెబ్ సిరీస్‌లు, సినిమాలను చూడవచ్చు. జియోటీవీతో, 100+ HD ఛానెల్‌లతో సహా 800 కన్నా ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్స్ కూడా చూడవచ్చు. వార్తలు, క్రీడలు, సంగీతం, సినిమాలు, పిల్లల ప్రొగ్రామ్స్ వంటివి ఛానల్స్ అందుబాటులో ఉన్నాయి.

Read Also : Vivo Y19 5G Price : ఇది కదా డిస్కౌంట్.. వివో Y19 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. జస్ట్ ఎంతంటే?

గూగుల్ జెమిని ప్రో ఏఐ ఉచితంగా యాక్సస్ పొందవచ్చు. ఈ ప్లాన్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ధర 18 నెలలకు రూ. 35,100కు పొందవచ్చు. గూగుల్ నుంచి వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్ ఫీచర్లతో కంటెంట్ జనరేషన్, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, కొత్త ఐడియాస్ జనరేట్ చేయడం కోసం ఏఐ టూల్ అద్భుతంగా పనిచేస్తుంది. హైక్వాలిటీ ఏఐ ఎక్స్‌పీరియన్స్ ఉచితంగా పొందవచ్చు.

జియో ఏఐక్లౌడ్ సెక్యూర్ అబోడ్ :
ఈ ప్లాన్‌లో జియోక్లౌడ్ ఫైల్స్, ఫొటోలు, కాంటాక్టులను బ్యాకప్ చేస్తుంది. మీ ఫోన్‌ పోగొట్టుకున్నా లేదా డేటా డిలీట్ అయినా క్లౌడ్‌లో అన్నీ సేఫ్‌గా ఉంటాయి. మీ డేటా సేఫ్‌గా ఉంటుంది.

ప్రత్యేక ఆఫర్లు :
జియో యువ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా అందిస్తోంది. 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయస్సు వారిలో అందరికంటే ముందుగా ట్రూ 5G యాక్సెస్ పొందవచ్చు.

రూ. 999కే కంప్లీట్ డిజిటల్ ప్యాక్ :
రూ.999 జియో ప్లాన్ రీఛార్జ్ కోసం డిజిటల్ కిట్‌ కూడా అందిస్తుంది. వాస్తవానికి, సింగిల్ రీఛార్జ్‌తో మొత్తం ప్యాకేజీని పొందవచ్చు. హై-స్పీడ్ డేటా, పూర్తిగా ఫ్రీ ఎంటర్‌టైన్మెంట్, ఏఐ ఎక్స్‌పీరియన్స్, క్లౌడ్ స్టోరేజ్, వ్యాలిడిటీ ఎక్స్‌టెండ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. జియో రూ. 999 ప్లాన్ ద్వారా స్పీడ్, ఎంటర్‌టైన్మెంట్ వంటి మరెన్నో బెనిఫిట్స్ పొందవచ్చు.