Samsung Galaxy S26 Ultra : ఆఫర్ అదిరింది భయ్యా.. ఈ శాంసంగ్ అల్ట్రాపై రూ. 15వేలు డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రాపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఈ అదిరిపోయే డీల్ రూ. 15వేలు తగ్గింపుతో లభిస్తోంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

1/7
Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. కొత్త గెలాక్సీ ఫోన్ ఏఐ ఫీచర్లు, ప్రైవసీ డిస్‌ప్లేతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ డివైజ్‌కు ఛార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 వంటి అదనపు స్పెసిఫికేషన్ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి.
2/7
ఈ శాంసంగ్ ఫోన్ లాంచ్ అయిన కేవలం రెండు నెలలకే రూ. 15వేల కన్నా తక్కువ ధరకు లభిస్తోంది. మీ పాత శాంసంగ్ ఫోన్ అప్‌గ్రేడ్ చేసి కొత్త శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?
3/7
భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ధర ఎంతంటే? : భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా బేస్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌ రూ. 1,39,999 ధరకు లాంచ్ అయింది. అయితే, 512GB, 1TB వేరియంట్ల ధరలు వరుసగా రూ. 1,50,999 , రూ. 1,80,999గా అందుబాటులో ఉన్నాయి.
4/7
కానీ, ఇప్పుడు, అధికారిక స్టోర్‌లు, విజయ్ సేల్స్‌లో అన్ని వేరియంట్లపై రూ. 9వేలు తగ్గింపుతో లభిస్తోంది. అలాగే, HSBC, HDFC, RBL క్రెడిట్ కార్డ్‌లు, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లతో రూ. 6వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
5/7
ఈ శాంసంగ్ ఫోన్ నెలకు రూ. 7,127 నుంచి ఈఎఐంతో 24 నెలలకు కొనుగోలు చేయొచ్చు. ఇంకా ఎక్కువ డిస్కౌంట్ కోసం పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అయితే, ఫోన్ వాల్యూ డివైజ్ వర్కింగ్ కండిషన్ వంటి డిస్కౌంట్ ఉంటుంది.
6/7
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా కొనాలా? వద్దా? : శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ అద్భుతమైన ఏఐ ఫీచర్లతో వస్తుంది. డిస్‌ప్లే అత్యంత ఆకర్షణీయంగా ఉంది. శాంసంగ్ గెలాక్సీ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో వస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది. 7 ఏళ్ల వరకు సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో వన్ యూఐ 8.5 అప్‌డేట్‌పై రన్ అవుతుంది.
7/7
కొత్త కెమెరా ఐలాండ్‌, లైట్ డిజైన్ : 5,000mAh బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మాదిరి కెమెరానే ఉంది. మొత్తం మీద ఇదే ధరలో S26 అల్ట్రా ఫోన్ వస్తుంది. మీరు ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా వాడితే S26 అల్ట్రా కొనాల్సిన అవసరం లేదు.