Vivo S2 FE Discount : ఆఫర్ అదిరింది మావా.. దీపావళి సేల్‌లో ఈ వివో 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్..
Vivo S2 FE Discount : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బాంగ్ దీపావళి సేల్ సందర్భంగా భారీ 10,000mAh బ్యాటరీతో వివో ఎస్2 ఎఫ్ఈ అతి చౌకైన ధరకే లభిస్తోంది.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Updated on- November 6, 2026 / 09:06 PM IST
Vivo S2 FE Discount
- వివో S2 FE 10000mAh బ్యాటరీ సెటప్
- మీడియాటెక్ డైమెన్సిటీ 7300e ప్రాసెసర్‌తో వస్తుంది
- 50MP ప్రైమరీ కెమెరాతో చౌకైన ధరకే లభిస్తోంది
Vivo S2 FE Discount : వివో లవర్స్ డోంట్ మిస్.. కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బాంగ్ దీపావళి సేల్ సందర్భంగా వివో ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది.. మీ ఫోన్ ఛార్జ్ విషయంలో వర్రీ అవ్వొద్దు.. భారీ బ్యాటరీతో ఈ వివో ఫోన్ కొనేసుకోండి..
10,000mAh బ్యాటరీతో వివో S2 ఎఫ్ఈ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇప్పుడు, దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో ఈ ఫోన్ భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.. ఇంతకీ ఈ ఆఫర్ ఎలా పొందాలో చూద్దాం..
వివో ఎస్2 ఎఫ్ఈ ధర ఆఫర్లు :
వివో S2 ఎఫ్ఈ ఫోన్ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ రూ.38,999 ధరకు అందుబాటులో ఉంది. దీపావళి సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.3,803 తగ్గింపు పొందవచ్చు. అసలు ధర రూ.35వేలకు తగ్గుతుంది.
అంతేకాదు.. మీ పాత లేదా ప్రస్తుత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ద్వారా ధరను రూ.35వేల వరకు తగ్గించుకోవచ్చు. అయితే, ఈ ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ ద్వారా ఎక్స్ఛేంజ్ చేసే డివైజ్ వర్కింగ్ కండిషన్ మాత్రమే ఆధారపడి ఉంటుంది..
వివో S2 FE ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
వివో S2 ఎఫ్ఈ ఫోన్ 10,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఇందులో 2800×1260 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 2000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది.
అలాగే, ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300e ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 IP69 రేటింగ్ అందిస్తుంది.
బ్యాక్ కెమెరాలో ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 అపర్చర్‌తో 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 32MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. 16.39 సెం.మీ. పొడవు, 7.65 సెం.మీ. వెడల్పు, 0.869 సెం.మీ మందంతో 225 గ్రాముల బరువు ఉంటుంది. ఈ వివో ఫోన్‌లో సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించారు.
