Vivo V50 5G : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. ప్రస్తుతం వివో కొత్త ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ-కామర్స్ క్రోమా వెబ్‌సైట్‌లో వివో V50 5జీ ఫోన్ రూ. 10వేల ఫ్లాట్ డిస్కౌంట్‌తో లభ్యమవుతోంది. అంటే.. వివో ఫోన్ రూ. 29,999కే ఇంటికి తెచ్చుకోవచ్చు. 6,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, 6.77-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి.
2/7
బ్యాంక్ కార్డులపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇంకా తగ్గింపు పొందవచ్చు. వివో ఫోన్‌లో డ్యూయల్-కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ వంటి అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
3/7
మీరు ఈ కొత్త వివో ఫోన్ కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఈ లిమిటెడ్ డీల్ అసలు వదులుకోవద్దు. ఇంతకీ వివో V50 5జీ ఫోన్ సరసమైన ధరకే ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
4/7
వివో V50 5జీ డిస్కౌంట్ : క్రోమా వెబ్‌సైట్‌లో వివో V50 ఫోన్ ఇప్పుడు కేవలం రూ.29,999కే లభ్యమవుతోంది. ఈ వివో ఫోన్ ప్రారంభ లాంచ్ ధర రూ. 39,999 నుంచి రూ.10వేలు భారీగా తగ్గింపు పొందింది. అదనంగా, వివో ఫోన్ కొనుగోలుపై ఈజీ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
5/7
అయితే, మీ బ్యాంక్ కార్డు బట్టి క్రోమాలో నెలకు రూ. 1,412 నుంచి ఈఎంఐ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఎస్బీఐ, యశ్ బ్యాంకు, హెచ్ఎస్‌బీసీ, కోటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోళ్లపై 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 2,500 వరకు డబ్బులు ఆదా చేయొచ్చు. ఈ వివో ఫోన్ మరెన్నో బ్యాంకు ఆఫర్లు ఉన్నాయి.
6/7
వివో V50 5జీ ఫీచర్లు : ఈ వివో ఫోన్‌లో 6.77-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. అదనంగా, ఈ ఫోన్ నేరుగా సూర్యకాంతిలో గరిష్టంగా 4,500 నిట్స్ బ్రైట్‌నెస్ చేరుకోగలదు. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, 12GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది.
7/7
వివో V50 5జీ కెమెరా ఫీచర్లు : వివో V50 ఫోన్ ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. డ్యూయల్ బ్యాక్ కెమెరాతో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా కూడా ఉంది. OISతో 50MP వైడ్-యాంగిల్ లెన్స్ స్పెషల్ అట్రాక్షన్. అలాగే, ఈ వివో ఫోన్ 50MP ఫ్రంట్-ఫేసింగ్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. వీడియో కాల్స్, సెల్ఫీలకు బెస్ట్ ఫోన్. అదనంగా, ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 6,000mAh బ్యాటరీని అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS15 సెటప్ అందిస్తోంది.